ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ లాసెట్-2015 ఫలితాలను ఏపీ లాసెట్ ఛైర్మన్ లాల్ కిషోర్ విడుదల చేశారు. లాసెట్ ఫలితాలను www.aplawcet.org లో చూడవచ్చు.
No comments:
Post a Comment